

అరుణా రాయ్- అవినీతిపై పోరాడే ప్రయత్నాలు

మేధా పాట్కర్- నిరుపేదలకు ప్రజా సేవకురాలు

కిరణ్ బేడీ- మొదటి మహిళా ఐపిఎస్ అధికారి

అరుంధతీ రాయ్- రచయిత్రి

ఇరోమ్ షర్మిల- ప్రజా ప్రతిఘటనకు చిహ్నం

మానసి ప్రధాన్- రచయిత్రి, మహిళా హక్కుల కోసం పోరాటం

ప్రమీలా నేసర్గి- మహిళా హక్కుల కార్యకర్త

అమల అక్కినేని- జంతు సంరక్షణ కార్యకర్త

లక్ష్మీ అగర్వాల్- భారతీయ ప్రచారకురాలు

షాహీన్ మిస్త్రీ- ఫౌండర్ అఫ్ ఆకాంక్ష