
తిరుపతి జిల్లాలో కార్తీక మూడో సోమవారాన్ని ఘనంగా నిర్వహించారు. పుష్కరిణిలో పుణ్యస్నా నాలు ఆచరించి మహిళా భక్తులు పిండి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు

తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని మైదానంలో కార్తీక మహా దీపోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు

అలాగే శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా ఉన్న భరద్వాజ తీర్థంలో లక్ష దీపోత్సవాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి దీపాలు వెలిగించారు




























