కార్తీక సోమవారం సందర్భంగా శైవక్షేత్రాలు భక్తులతో కిక్కిరిశాయి. తెల్లవారుజాము నుంచే పలు శివాలయాల్లో మహిళలు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు.
ఆయా ప్రాంతాలలో ఉన్న ఆలయాల్లో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి, ప్రత్యేక పూజలు చేశారు.
Nov 10 2025 7:20 AM | Updated on Nov 10 2025 7:20 AM