విజయవాడ భవానీ ద్వీపంలో ఆదివారం కార్తిక మాసం సందడి నెలకొంది.
ఈ నెలలో తొలి ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు కుటుంబ సభ్యులతో కలిసి ద్వీపానికి విచ్చేశారు.
చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటపాటలతో సరదాగా గడిపారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ


