శ్రీ శక్తీశ్వరస్వామి దేవాలయం ,యమనదుర్రు గ్రామం.
ఈ ఆలయం లో శివుడు తలక్రిందులుగా ఉంటాడు.
ఈపుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావారి జిల్లాలో యనమదుర్రు అనే గ్రామంలో ఉంది. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరంకు కేవలం 7 కిలోమీటర్ల దూరంలోనే ఈ క్షేత్రం ఉంటుంది.
కార్తీక మాసంలో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు
ఈ క్షేత్రాన్ని దర్శిస్తే దీర్ఘరోగాలకు ఉపశమనం కలుగుతుందని భక్తుల నమ్మకం.
రైలు సౌకర్యం ఉంది : ఇక ఆలయానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే భీమవరం రైల్వేస్టేషన్ ఉంది. హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, గుంటూరు, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లు ఇక్కడ ఆగుతాయి.


