క్రిస్మస్ వేళ.. ఏపీలోని ఈ ప్రసిద్ధ చర్చి గురించి తెలుసా? (ఫొటోలు) | Our Lady Of Nirmalagiri Church Gowripatnam West Godavari | Sakshi
Sakshi News home page

క్రిస్మస్ వేళ.. ఏపీలోని ఈ ప్రసిద్ధ చర్చి గురించి తెలుసా? (ఫొటోలు)

Dec 20 2025 11:31 AM | Updated on Dec 20 2025 11:58 AM

Our Lady Of Nirmalagiri Church Gowripatnam West Godavari1
1/16

ప్రేమ, శాంతి సందేశాలతో క్రిస్మస్‌ పండుగ వచ్చేసింది. చర్చిలు వెలుగుల కాంతులతో కళకళలాడుతున్నాయి. భక్తుల గీతాలు, ప్రార్థనలతో పవిత్రత నిండిన వాతావరణం కనిపిస్తోంది.

Our Lady Of Nirmalagiri Church Gowripatnam West Godavari2
2/16

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండల గౌరీపట్నం గ్రామానికి ఆనుకుని ఉన్న నిర్మలగిరి కొండపై మేరీ మాత ఆలయం రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది.

Our Lady Of Nirmalagiri Church Gowripatnam West Godavari3
3/16

ఒకప్పుడు ఈ కొండపై అంతా ముళ్లపొదలు ఉండేవి. ఏలూరుకు చెందిన బిషప్ జాన్ ములగాడ 1978లో గౌరీపట్నంలో నిర్మలగిరి క్షేత్రాన్ని నిర్మించాలని సంకల్పించారు.

Our Lady Of Nirmalagiri Church Gowripatnam West Godavari4
4/16

తొలుత 1995లో ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణం కల్పించడానికి ప్రేమసేవా ఆశ్రమం ఏర్పాటు చేశారు.

Our Lady Of Nirmalagiri Church Gowripatnam West Godavari5
5/16

2000 సంవత్సరంలో.. అఖండ దేవాలయం నిర్మాణం పూర్తయింది. ఈ దేవాలయం ఒకేసారి సుమారు 5,000 మంది ప్రార్థనలు చేసుకోవడానికి వీలుగా నిర్మించారు.

Our Lady Of Nirmalagiri Church Gowripatnam West Godavari6
6/16

నిర్మలగిరి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో.. పుణ్యక్షేత్రానికి ఎదురుగా సుమారు 100 అడుగుల ఎత్తున సుందరమైన క్రీస్తు మందిరాన్ని నిర్మించారు.

Our Lady Of Nirmalagiri Church Gowripatnam West Godavari7
7/16

క్రిస్మస్‌ వేళ.. వెలుగుల క్షేత్రంగా మారే ఈ చోట వేలాది మంది భక్తులు చేరి పండుగ ఆనందాన్ని పంచుకుంటారు.

Our Lady Of Nirmalagiri Church Gowripatnam West Godavari8
8/16

Our Lady Of Nirmalagiri Church Gowripatnam West Godavari9
9/16

Our Lady Of Nirmalagiri Church Gowripatnam West Godavari10
10/16

Our Lady Of Nirmalagiri Church Gowripatnam West Godavari11
11/16

Our Lady Of Nirmalagiri Church Gowripatnam West Godavari12
12/16

Our Lady Of Nirmalagiri Church Gowripatnam West Godavari13
13/16

Our Lady Of Nirmalagiri Church Gowripatnam West Godavari14
14/16

Our Lady Of Nirmalagiri Church Gowripatnam West Godavari15
15/16

Our Lady Of Nirmalagiri Church Gowripatnam West Godavari16
16/16

Advertisement

Advertisement
 
Advertisement
Advertisement