శ్రీ భీమ లింగేశ్వర స్వామి దేవాలయం (Sri Bheema Lingeshwara Swamy Temple)
ఈ ఆలయం తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా, సంగం గ్రామంలో ఉంది.
ఈ దేవాలయం పాండవులు కాలం నాటిదని, భీముడు ప్రతిష్టించాడని ఇక్కడి భక్తుల నమ్మకం.
ఈ దేవాలయం హైదరాబాద్‌కి సుమారు 60 కి.మీ దూరంలో ఉంది
కుదిరితే మీరు ఒక్కసారి వెళ్ళిరండి


