మియాపూర్ కాళీ మాత టెంపుల్
హైదరాబాద్‌లోని కాళీమాత దేవాలయాలలో ఇది ఒకటి.
ఇక్కడి కాళీమాత కోల్‌కత్తా కాళీ దేవాలయాన్ని పోలి ఉంటుంది.
ఈ ఆలయంలో అనేక ఉప ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయం బాచుపల్లి ప్రధాన రహదారిపై ఉంది మరియు సులభంగా గుర్తించవచ్చు
ఈ ఆలయంలో కాళీమాత, దుర్గామాత, హనుమంతుడు, రామ లింగేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, నాగేంద్ర స్వామి దర్శనం కూడా చేసుకోవచ్చు.


