తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మే 23 నుండి 31వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో ఆలయ పరిసరాలను దివ్య విద్యుత్ కాంతులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.
May 23 2026 5:21 PM | Updated on May 23 2026 6:23 PM