మనస్తాపంతో కానిస్టేబుల్‌ ఆత్మహత్య | constable commits suicide in kadapa district | Sakshi
Sakshi News home page

మనస్తాపం చెంది.. కానిస్టేబుల్‌ ఆత్మహత్య

Feb 14 2018 9:42 AM | Updated on Nov 6 2018 7:53 PM

constable commits suicide in kadapa district - Sakshi

ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్‌ బాల రంగయ్య

సాక్షి, కడప: ఓ కానిస్టేబుల్‌ కడపలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన జిల్లాలోని ప్రకాష్‌ నగర్‌లో చోటుచేసుకుంది. వివరాలివి.. బాల రంగయ్య(42) కానిస్టేబుల్‌గా మన్నూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరనానికి పాల్పడినట్లు తెలుస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement