బస్సు, కంటైనర్ ఢీ: నలుగురు మృతి | Four killed in Pakistan road accident | Sakshi
Sakshi News home page

బస్సు, కంటైనర్ ఢీ: నలుగురు మృతి

Jun 6 2014 12:28 PM | Updated on Oct 16 2018 8:23 PM

ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న కంటైనర్ను ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. మరో 25 మంది గాయపడ్డారు.

ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న కంటైనర్ను ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. మరో 25 మంది గాయపడ్డారు. ఆ ఘటన శుక్రవారం పాకిస్థాన్ పంజాబ్ ప్రావెన్స్లోని ముజఫరగఢ్ జిల్లాలో చోటు చేసుకుంది. క్షతగాత్రులను ముల్తాన్ నగరంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు  స్థానిక మీడియా డాన్ ఆన్లైన్లో వెల్లడించింది.ఆ ప్రమాదానికి కారణం కంటైనర్ అధిక వేగమే కారణమని తెలిపింది.  
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement