'ఇక బీజేపీతో కలిసి ఉండలేం' | BJP, TDP activits argue in tadepalligudem | Sakshi
Sakshi News home page

'ఇక బీజేపీతో కలిసి ఉండలేం'

Sep 14 2015 1:28 PM | Updated on Mar 29 2019 9:31 PM

'ఇక బీజేపీతో కలిసి ఉండలేం' - Sakshi

'ఇక బీజేపీతో కలిసి ఉండలేం'

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మిత్రపక్షాలు టీడీపీ, బీజేపీ శ్రేణులు గొడవకు దిగాయి.

తాడేపల్లిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మిత్రపక్షాలు టీడీపీ, బీజేపీ శ్రేణులు గొడవకు దిగాయి. మున్సిపల్ సమావేశంలో టీడీపీ, బీజేపీ కౌన్సిలర్ల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది.

తాడేపల్లిగూడెంలో నిట్ శంకుస్థాపన విషయంలో టీడీపీ, బీజేపీల మధ్య వివాదం చెలరేగింది. మున్సిపల్ సమావేశంలో ఇరు పార్టీల కౌన్సిలర్లు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. ఇకపై బీజేపీతో కలసి ఉండలేమని మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ అసహనం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement