అరవపల్లిలో రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి | woman died while taking treatment at suryapet hospital | Sakshi
Sakshi News home page

అరవపల్లిలో రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

Jun 2 2016 2:32 PM | Updated on Aug 30 2018 4:07 PM

అరవపల్లి ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఓ మహిళను లారీ ఢీకొట్టింది.

అరవపల్లి(నల్గొండ జిల్లా): అరవపల్లి ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఓ మహిళను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన మహిళను సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. మృతురాలు అరవపల్లి మండలం జాజిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన నోముల అవిలమ్మ(55)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement