ఆడశిశువు మృతదేహం లభ్యం | unknown child died in hyderabad langar house | Sakshi
Sakshi News home page

ఆడశిశువు మృతదేహం లభ్యం

Dec 24 2015 6:22 PM | Updated on Sep 4 2018 5:07 PM

లంగర్‌హౌస్‌పరిధిలోని మొగలినగర్ చౌరస్తా వద్ద ఆడశిశువు మృతదేహం గురువారం లభ్యమైంది.

హైదరాబాద్‌సిటీ: లంగర్‌హౌస్‌పరిధిలోని మొగలినగర్ చౌరస్తా వద్ద ఆడశిశువు మృతదేహం గురువారం లభ్యమైంది. అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 15 రోజుల శిశువును గొంతు నులిమి చంపివేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement