రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం | Two killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

Jan 16 2016 11:52 AM | Updated on Aug 30 2018 3:58 PM

వరంగల్ జిల్లా మంగపేట మండలం జాకారం వద్ద శుక్రవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు చనిపోయారు.

వరంగల్ జిల్లా మంగపేట మండలం జాకారం వద్ద శుక్రవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు చనిపోయారు. గామ సమీపంలో రోడ్డు పక్కన నిలిచి ఉన్న ఇసుక లారీని బైక్ ఢీకొనటంతో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో పాల్సాబ్‌పల్లికి చెందిన నర్సింహారెడ్డి(30), ములుగుకు చెందిన శ్రవణ్(25) అక్కడికక్కడే చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement