చెరువులో పడి ఇద్దరు చిన్నారుల మృతి | Two children killed in the lake | Sakshi
Sakshi News home page

చెరువులో పడి ఇద్దరు చిన్నారుల మృతి

Nov 8 2015 6:47 PM | Updated on Sep 17 2018 8:02 PM

సూర్యాపేట మండలం పాచ్యానాయక్ తండా సమీపంలోని చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు.

సూర్యాపేట మండలం పాచ్యానాయక్ తండా సమీపంలోని చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. మృతులు బుగులోత్ సిద్ధూ(7), బానోత్ ఆనంద్(7)లు ఆవాసం భోజ్యాతండాకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదం ఎలా జరిగిందనే తెలియరాలేదు. పిల్లల్ని కుంట నుంచి తీసేందుకు గ్రామస్తులు ప్రయత్నిస్తున్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement