ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.824 కోట్లు మంజూరు | Rs 824 crore sanctioned for Fee reimbursement | Sakshi
Sakshi News home page

ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.824 కోట్లు మంజూరు

Mar 5 2015 1:18 AM | Updated on Sep 5 2018 9:18 PM

విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 824.36 కోట్లు మంజూరు చేసింది.

సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 824.36 కోట్లు మంజూరు చే సింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా రూ. 121.35 కోట్లు, బీసీ సంక్షేమశాఖ కింద రూ. 703.01 కోట్లు మంజూరు చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement