నిలిచిన పుష్‌పుల్‌ ప్యాసింజర్‌ | Passengers facing Problem due to push-pull train Stopped as Technical Issue | Sakshi
Sakshi News home page

నిలిచిన పుష్‌పుల్‌ ప్యాసింజర్‌

Jul 3 2019 8:51 AM | Updated on Jul 3 2019 9:27 AM

Passengers facing Problem due to push-pull train Stopped as Technical Issue - Sakshi

యాదాద్రి : వరంగల్‌ నుంచి హైదరాబాద్‌ వెళుతున్న పుష్‌పుల్‌ ప్యాసింజర్‌ రైలు బుధవారం ఉదయం సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయింది. భువనగిరి-రాయగిరి మధ్య రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విధులకు వెళ్లేందుకు ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఆందోళన వ‍్యక్తం చేశారు. రైలు ఎప్పుడు కదులుతుందనే దానిపై సమాచారం తెలియకపోవడంతో ప్రయాణికులు ఎదురు చూపులు చూస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement