కార్మికుల వినూత్న నిరసన | Panchayat workers protest in nizamabad distirict | Sakshi
Sakshi News home page

కార్మికుల వినూత్న నిరసన

Aug 8 2015 1:56 PM | Updated on Oct 17 2018 6:06 PM

నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో గ్రామపంచాయతీ కార్మికులు వినూత్న నిరసన తెలిపారు.

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో గ్రామపంచాయతీ కార్మికులు వినూత్న నిరసన తెలిపారు. వేతనాల పెంపు, రెగ్యూలైజేషన్‌పై సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు అంబేడ్కర్ చౌరస్తాలో శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. తమ సమస్యల పరిష్కారం కోసం జూలై 1 నుంచి రిలే నిరాహార దీక్షలకు దిగిన కార్మికలు శనివారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఇప్పటికైన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement