వృద్ధురాలిపై అత్యాచారం | Older woman raped | Sakshi
Sakshi News home page

వృద్ధురాలిపై అత్యాచారం

Jan 21 2016 6:22 PM | Updated on Jul 28 2018 8:53 PM

మానకొండూరు మండలం నిజాయతీగూడెంలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ఓ వృద్ధురాలిపై బుధవారం రాత్రి సమయంలో అదే గ్రామానికి చెందిన రాజు(30) అనే యువకుడు అత్యాచారం చేశాడు.

మానకొండూరు (కరీంనగర్ జిల్లా) : మానకొండూరు మండలం నిజాయతీగూడెంలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ఓ వృద్ధురాలిపై బుధవారం రాత్రి సమయంలో అదే గ్రామానికి చెందిన రాజు(30) అనే యువకుడు అత్యాచారం చేశాడు. వృద్ధురాలి ఫిర్యాదు మేరకు గురువారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడ్ని మానకొండూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement