మహిళ అనుమానాస్పద మృతి | Mysterious death of woman | Sakshi
Sakshi News home page

మహిళ అనుమానాస్పద మృతి

Sep 19 2015 11:01 AM | Updated on Aug 21 2018 5:52 PM

రంగారెడ్డి జిల్లాలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా కందరుకూరు మండలంలోని బొక్కలగడ్డ తండాలో శనివారం ఓ మహిళ మృతదేహం అనుమానాస్పద స్థితిలో పడిఉంది.

రంగారెడ్డి జిల్లాలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా కందరుకూరు మండలంలోని బొక్కలగడ్డ తండాలో శనివారం  ఓ మహిళ మృతదేహం అనుమానాస్పద స్థితిలో పడిఉంది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. కేసు నమొదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement