మురికి కాల్వలో పడి వ్యక్తి మృతి | man died in adilabad distirict | Sakshi
Sakshi News home page

మురికి కాల్వలో పడి వ్యక్తి మృతి

Sep 1 2015 9:04 AM | Updated on Aug 17 2018 2:53 PM

ఆదిలాబాద్ జిల్లా కుంటాల మండలం ఓల గ్రామంలో సోమవారం రాత్రి ప్రమాదవశాత్తూ మురికి కాల్వలో పడి గంగారాం(42) అనే వ్యక్తి మరణించాడు.

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కుంటాల మండలం ఓల గ్రామంలో సోమవారం రాత్రి ప్రమాదవశాత్తూ మురికి కాల్వలో పడి గంగారాం(42) అనే వ్యక్తి మరణించాడు. గ్రామ పంచాయతీ సమీపంలోని మురికి కాల్వలో గంగారాం పడి ఉండటం మంగళవారం ఉదయం గమనించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారమందించారు. గంగారాం మూర్ఛ వ్యాధితో భాదపడుతున్నాడని,  మురికి కాల్వలో పడి ఉండి మరణించి ఉండవచ్చునని కుటుంబసభ్యులు భావిస్తున్నారు

Advertisement
 
Advertisement
Advertisement