శాసన మండలి ప్రొరోగ్‌: గవర్నర్‌  | The Governor has issued orders to prosecute the state legislature | Sakshi
Sakshi News home page

శాసన మండలి ప్రొరోగ్‌: గవర్నర్‌ 

Dec 16 2018 4:26 AM | Updated on Dec 16 2018 4:26 AM

The Governor has issued orders to prosecute the state legislature - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనమండలిని ప్రొరోగ్‌ చేస్తూ గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొరోగ్‌ చేయ డం వల్ల గత సెప్టెంబర్‌ 27న జరిగిన శాసనమండలి చివరి సమావేశంతో సెషన్‌ ముగిసింది. మళ్లీ గవర్నర్‌ నోటిఫికేషన్‌ జారీ తర్వాతే తదుపరి సెషన్‌ సమావేశాలు జరగనున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement