విజృంభిస్తున్న అతిసార | Diarrhoeal in rangareddy distirict | Sakshi
Sakshi News home page

విజృంభిస్తున్న అతిసార

Aug 27 2015 10:10 AM | Updated on Mar 28 2018 11:11 AM

రంగారెడ్డి జిల్లా తాండూరులో అతిసార విజృంభించింది.దీంతో రోజురోజుకూ అతిసార బాధితులు పెరిగిపోతున్నారు.

తాండూరు: రంగారెడ్డి జిల్లా తాండూరులో అతిసార విజృంభించింది. దీంతో రోజురోజుకూ అతిసార బాధితులు పెరిగిపోతున్నారు. రెండు రోజుల వ్యవధిలో 200 మంది అతిసారతో ఆస్పత్రిలో చేరారు. వారిలో నలుగురు మృత్యవాత పడ్డారు. బుధవారం 80 మంది అతిసారతో జిల్లా ఆస్పత్రిలో చేరినట్టు ఇన్చార్జి సూపరింటెండ్ భాగ్యశేఖర్ తెలిపారు. బాధతుల్లో 60 మంది చిన్నారులు ఉన్నట్టు ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement