దంపతుల ఆత్మహత్యాయత్నం | couple suicide attempt in karimnagar district | Sakshi
Sakshi News home page

దంపతుల ఆత్మహత్యాయత్నం

Dec 23 2015 1:39 PM | Updated on Jul 10 2019 8:00 PM

కరీంనగర్ జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు.

కాల్వశ్రీరాంపూర్: కరీంనగర్ జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. బుధవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే వడ్డే శ్రీనివాస్ దంపతులు పత్తి సాగు చేయగా దిగుబడి రాలేదు. దీంతో మనస్తాపం చెందిన వారు పొలంలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానిక రైతులు వారిని పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement