'బాబును ఏపీ ప్రజలు అసహ్యించుకుంటున్నారు' | ap people hating chandrababu naidu | Sakshi
Sakshi News home page

'బాబును ఏపీ ప్రజలు అసహ్యించుకుంటున్నారు'

Jun 9 2015 3:49 PM | Updated on Sep 3 2017 3:28 AM

'బాబును ఏపీ ప్రజలు అసహ్యించుకుంటున్నారు'

'బాబును ఏపీ ప్రజలు అసహ్యించుకుంటున్నారు'

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఏపీ ప్రజలు కూడా అసహ్యించుకుంటున్నారని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.

హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఏపీ ప్రజలు కూడా అసహ్యించుకుంటున్నారని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. తన వ్యక్తిగత సమస్యతో రెండు రాష్ట్రాల ప్రజల మధ్య సమస్య సృష్టించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని చెప్పారు. చంద్రబాబుకు తనపైనే అపనమ్మకం అని, అందుకే ప్రతి ఒక్కరిని అనుమానిస్తున్నారని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement