'సహ'దరఖాస్తు చించినందుకు ఆందోళన | agitation took place to destroy the rti application | Sakshi
Sakshi News home page

'సహ'దరఖాస్తు చించినందుకు ఆందోళన

Feb 12 2015 2:55 PM | Updated on Sep 2 2017 9:12 PM

అడంగల్, పహణీల పరిశీలన కోసం సమాచార హక్కు చట్టం కింద పెట్టుకున్న దరాఖాస్తును చించివేసిన అధికారులపై చర్య తీసుకోవాలని కె. మహేందర్ అనే వ్యక్తి తహసీల్ధార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపాడు.


కరీంనగర్: అడంగల్, పహణీల పరిశీలన కోసం సమాచార హక్కు చట్టం కింద పెట్టుకున్న దరాఖాస్తును చించివేసిన అధికారులపై చర్య తీసుకోవాలని కె. మహేందర్ అనే వ్యక్తి తహసీల్ధార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బాధ్యులైన అధికారులపై చర్యతీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేశాడు. విచారణ చేపట్టి బాధ్యులపై చర్య తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు.

(కమలాపూర్)

Advertisement
 
Advertisement
Advertisement