నీటిగుంతలో పడి ఇద్దరు చిన్నారుల మృతి | 2 childrens killed in karim nagar | Sakshi
Sakshi News home page

నీటిగుంతలో పడి ఇద్దరు చిన్నారుల మృతి

Jun 18 2016 11:36 AM | Updated on Apr 3 2019 7:53 PM

కరీంనగర్ జిల్లా ఎయిట్ ఇంక్లైన్ కాలనీలోని శ్రీలంక షిర్కే క్వార్టర్స్ సమీపంలో ఉన్న ఓ నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.

ఇంక్లైన్ కాలనీ : కరీంనగర్ జిల్లా ఎయిట్ ఇంక్లైన్ కాలనీలోని శ్రీలంక షిర్కే క్వార్టర్స్ సమీపంలో ఉన్న ఓ నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతులు మోహిద్(9), సల్మాన్(7) లను అన్నదమ్ములుగా గుర్తించారు. ఇద్దరు చిన్నారుల మృతితో కాలనీలో విషాదం అలుముకుంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement