కొడుకును కడతేర్చిన తల్లి | Mother kills son disputes of assests | Sakshi
Sakshi News home page

కొడుకును కడతేర్చిన తల్లి

Oct 20 2016 7:38 AM | Updated on Apr 3 2019 5:32 PM

గుంటూరు జిల్లా కాకుమాను మండలం బోడిపాలెంలో గురువారం ఓ దారుణం వెలుగుచూసింది.

గుంటూరు: గుంటూరు జిల్లా కాకుమాను మండలం బోడిపాలెంలో గురువారం ఓ దారుణం వెలుగుచూసింది. కన్న కొడుకును ఓ తల్లి చంపి అతడి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసింది. దుర్వాసన రావడంతో స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా శరీర భాగాలు కనిపించాయి. దాంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్తి వివాదమే కారణమని బంధువులు చెబుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement