breaking news
assests dispute
-
ఆడబిడ్డ పెళ్లి చేస్తుంది అని ఇప్పటివరుకు నేను నోరు విప్పలేదు.. YSR స్నేహితుడు సంచలన నిజాలు
-
కొడుకును కడతేర్చిన తల్లి
గుంటూరు: గుంటూరు జిల్లా కాకుమాను మండలం బోడిపాలెంలో గురువారం ఓ దారుణం వెలుగుచూసింది. కన్న కొడుకును ఓ తల్లి చంపి అతడి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసింది. దుర్వాసన రావడంతో స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా శరీర భాగాలు కనిపించాయి. దాంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్తి వివాదమే కారణమని బంధువులు చెబుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


