తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ | devotee heavy rush in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Oct 16 2016 7:00 AM | Updated on Sep 4 2017 5:25 PM

తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం కొనసాగుతుంది.

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం కొనసాగుతుంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లు అన్ని నిండిపోయాయి. సర్వదర్శనానికి 12 గంటలు, కాలినడక భక్తులకు 10 గంటల సమయం పడుతుంది. సోమవారం శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడ సేవ. అలాగే అక్టోబర్ 30వ తేదీన శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement