తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ | devotee heavy rush in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Oct 12 2016 7:33 AM | Updated on Sep 4 2017 5:00 PM

తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం కొనసాగుతుంది.

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం కొనసాగుతుంది. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి.  సర్వదర్శనానికి 12 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 10 గంటలు సమయం పడుతుంది. అయితే శ్రీవారి పాదల వద్ద అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement