ఫీల్డింగ్ ఎంచుకున్న ధోని సేన | pune super giants won the toss and elected field first | Sakshi
Sakshi News home page

ఫీల్డింగ్ ఎంచుకున్న ధోని సేన

Apr 26 2016 7:41 PM | Updated on Sep 3 2017 10:49 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా మంగళవారం ఇక్కడ రాజీవ్ గాంధీ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో పుణె సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా మంగళవారం ఇక్కడ  రాజీవ్ గాంధీ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో పుణె సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన పుణె కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తొలుత హైదరబాద్ను బ్యాటింగ్ ఆహ్వానించాడు.ఇప్పటివరకూ ఇరు జట్లు ఐదు మ్యాచ్లాడగా పుణె ఒక దాంట్లో మాత్రమే విజయం సాధించగా, సన్ రైజర్స్ మూడు మ్యాచ్ల్లో నెగ్గింది.  తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమైన సన్ రైజర్స్.. వరుస విజయాలతో హ్యాట్రిక్ కొట్టింది.


సన్ రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు: డేవిడ్ వార్నర్(కెప్టెన్), శిఖర్ ధవన్, ఆదిత్యా తారే, ఇయాన్ మోర్గాన్, దీపక్ హూడా, హెన్రీక్యూస్, నమాన్ ఓజా, బిపుల్ శర్మ, భువనేశ్వర్ కుమార్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, ఆశిష్ నెహ్రా

పుణె సూపర్ జెయింట్స్ తుది జట్టు: మహేంద్ర సింగ్ ధోని(కెప్టెన్), అజింక్యా రహానే, డు ప్లెసిస్, స్టీవ్ స్మిత్,పెరీరా, మిచెల్ మార్ష్, రజత్ భాటియా, సౌరభ్ తివారీ, రవి చంద్రన్ అశ్విన్, మురుగన్ అశ్విన్, అశోక్ దిండా

Advertisement
 
Advertisement
Advertisement