బ్యాటింగ్ కు దిగిన టీమిండియా | India starts batting in secong oneday match | Sakshi
Sakshi News home page

బ్యాటింగ్ కు దిగిన టీమిండియా

Jan 15 2016 8:56 AM | Updated on Sep 3 2017 3:44 PM

ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగే రెండో వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగే రెండో వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టీమిండియాలో ఒక్క మార్పు చోటుచేసుకుంది. భువనేశ్వర్ స్థానంలో ఇషాంత్ శర్మను జట్టులోకి తీసుకున్నారు. ఆసీస్ జట్టులోకి వార్నర్ రావడం వారికి కలిసొచ్చే అంశం. రోహిత్ హర్మ, శిఖర్ ధావన్ టీమిండియా ఓపెనర్లుగా క్రీజులోకి వచ్చారు.

 

Advertisement
 
Advertisement
Advertisement