టుడే న్యూస్‌ రౌండప్‌

Today News Roundup - Sakshi

సాక్షి, అమరావతి :  ఆంధ్రప్రదేశ్‌లోని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఈ నెల 11,12 తేదీల్లో రచ్చబండ, పల్లె నిద్ర కార్యక్రమాలు నిర్వహించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు.

-------------------- రాష్ట్రీయం ---------------------

రైతులకు వైఎస్‌ జగన్‌ కచ్చితమైన హామీ!

సాక్షి, జమ్మలమడుగు (వైఎస్‌ఆర్‌ జిల్లా): ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం...

పదో తరగతి పరీక్షలు షెడ్యూల్‌ ఇదే..

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 15 నుంచి 29వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు టెన్త్‌ పరీక్షల షెడ్యూల్‌ను మంత్రి గంటా...

అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా?

కొడంగల్‌: నియోజకవర్గ ప్రజలు తనను గుండెల్లో పెట్టుకున్నారని, వారి ఆశీర్వాదంతో తాను రాజకీయాల్లో ఎదుగుతున్నట్లు కాంగ్రెస్‌ నేత, కొడంగల్‌ ఎమ్మెల్యే...

పాలమూరులో ఐటీపార్క్‌.. గద్వాల్‌లో హ్యాండ్లూమ్‌ ప్లాంట్‌

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీ హబ్‌ సత్ఫలితాలను ఇస్తోందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు.

కేసీఆర్‌కు ఇదే నా సవాల్‌

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావుకు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్‌ విసిరారు.

-------------------- జాతీయం ---------------------

ముఖ్యమంత్రుల మాటల యుద్ధం

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీని ఆవరించిన పొగమంచు, వాతావరణ కాలుష్యం ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య మాటల యుద్ధానికి కారణంగా నిలిచింది.

ఐటీ దాడుల షాక్‌.. శశికళను 20 ఏళ్లపాటు జైల్లో పెట్టినా..

సాక్షి, చెన్నై: ఆదాయపన్న శాఖ (ఐటీ) పెద్ద ఎత్తున జరిపిన దాడులతో శశికళ వర్గం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. శశికళ ఆర్థిక సామ్రాజ్యం లక్ష్యంగా, ఆమె బంధువులు...

వచ్చేస్తున్నాడు..!?

తలైవా రజనీకాంత్‌ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారా? ఇంతకాలం వస్తున్న పుకార్లకు పుట్టిన రోజు చెక్‌ పెట్టనున్నారా? కమల్‌హాసన్‌కు పోటీగా అడుగులు...

బీజేపీలో చేరాలంటూ.. బెదిరింపులు

సాక్షి, బెంగళూరు : భారతీయ జనతాపార్టీ అధినాయత్వంపై కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్ర ఆరోపణలు, విమర్శలు గుప్పించారు.

-------------------- అంతర్జాతీయం ---------------------

ఘోర రోడ్డు ప్రమాదం: 24 మంది మృతి

పాకిస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.

మసూద్‌ అజర్‌ అంతర్జాతీయ ఉగ్రవాదే

వాషింగ్టన్‌ : పాకిస్తాన్‌కు కొంత కాలంగా వరుస షాక్‌లు ఇస్తున్న అమెరికా.. తాజాగా మరో గట్టి ఝలక్‌ ఇచ్చింది. పాకిస్తాన్‌ కేంద్రంగా ఏర్పడ్డ ప్రముఖ ఉగ్రవాద...

దో మినిట్‌.. బస్‌

లండన్‌ : వైద్యం కోసం ఆస్పత్రులకు వెళ్లితే.. అక్కడి వైద్యులు రోగులు చెప్పేది(అనారోగ్యం గురించి) ఎంత శ్రద్ధగా వింటున్నారో తెలియజేస్తూ లండన్‌కు చెందిన...

-------------------- బిజినెస్‌ ---------------------

జీఎస్టీ ఎఫెక్ట్‌: 8 ఏళ్ల కనిష్టానికి పసిడి డిమాండ్‌

సాక్షి, ముంబై: బులియన్‌ వ్యాపారంపై ప్రభుత్వం తీసుకున్న తాజా చర్యలు, గ్రామీణ ప్రాంతాలనుంచి డిమాండ్‌ బాగా తగ్గడంతో 2017లోబంగారం డిమాండ్‌ భారీగా...

షాకింగ్‌: నోట్ల ముద్రణను తగ్గిస్తున్న ఆర్‌బీఐ?

సాక్షి, ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కరెన్సీ నోట్ల ముద్రణను రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బాగా తగ్గించిందట. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో...

ఆధార్‌ అనుసంధానం: వీటికి కూడా మాండేటరీ

సాక్షి,న్యూఢిల్లీ: ఆధార్‌ నంబర్‌తో అనుసంధానంపై మరో షాకింగ్‌ న్యూస్‌ను బీమా రెగ్యులేటరీ సంస్థ ప్రకటించింది.

-------------------- సినిమా ---------------------​​​​​​​

ఆ సీన్లు అనుకోకుండా తీశారు.. క్షమించండి

సాక్షి, చెన్నై : అతుల్య రవి కోలీవుడ్‌లో సెన్సేషన్‌ హీరోయిన్‌. ఈ ఏడాది మొదట్లో వచ్చిన కాదల్ కన్‌ కట్టుదే చిత్రంతో యూత్‌లో ఫ్యాన్స్‌ ఫాలోయింగ్...

కొత్త దర్శకుడితో విజయ్‌..!

అర్జున్‌ రెడ్డి సినిమక్తో ఒకసారిగా స్టార్‌గా మారిపోయిన విజయ్‌ దేవరకొండ, వరుస సినిమాలకు కమిట్‌ అవుతున్నాడు. ఇప్పటికే అరడజనుకు పైగా సినిమాలతో బిజీగా..

చెర్రీపై ఉపాసనకు కోపం వస్తే ఏం చేస్తుందో తెలుసా?

టాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ రాంచరణ్‌, ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరి దాంపత్య జీవితం హాయిగా సాగిపోతోంది. ఎవరేమన్నా.. పట్టించుకోకుండా...

ఎంతో కష్టపడి తీశాను.. ఆ రూమర్స్‌ నమ్మకండి!

తన తాజా సినిమా పద్మావతిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో చిత్ర దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ ఓ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. 

-------------------- క్రీడలు ---------------------

కోహ్లికి ధైర్యం చెప్పిన హార్దిక్!

తిరువనంతపురం: న్యూజిలాండ్ తో మంగళవారం జరిగిన చివరి టీ 20లో టీమిండియా విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

సోషల్‌మీడియాలో ఒక్క పోస్ట్‌.. కోహ్లికి అన్ని కోట్లా!

న్యూడిల్లీ : ప్రపంచంలో అధికంగా సంపాదించే ఆటగాళ్లలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఒకరు. అయితే సోషల్‌ మీడియా పోస్ట్‌ల ద్వారా కోహ్లికి ఆదాయం ఎంత...

ధోని ఫామ్ పై నెహ్రా స్పందన

న్యూఢిల్లీ:న్యూజిలాండ్ తో రెండో టీ 20లో నెమ్మదైన ఆట తీరుతో విమర్శల పాలైన ఎంఎస్ ధోనికి మాజీ భారత ఆటగాడు ఆశిష్ నెహ్రా అండగా నిలిచాడు.

పాక్ కు విండీస్ మరో ఝలక్!

కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) కు మరోసారి వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమైంది.

టీ20ల్లో సంచలనం.. హ్యాట్రిక్‌ సహా 10 వికెట్లు

జైపూర్‌ : టీ20 క్రికెట్లో రాజస్థాన్‌కు చెందిన యువ బౌలర్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top