బుద్ధగయను సందర్శించిన లంక అధ్యక్షుడు | Sri Lankan president prays at Bodh Gaya | Sakshi
Sakshi News home page

బుద్ధగయను సందర్శించిన లంక అధ్యక్షుడు

Feb 17 2015 6:17 PM | Updated on Nov 9 2018 6:43 PM

శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన బుద్ధగయను సందర్శించారు.

పాట్నా: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన బుద్ధగయను సందర్శించారు. మంగళవారం బుద్ధగయలోని పవిత్ర మహాబోధి ఆలయంలో ఆయన ప్రార్థనలు చేశారు.  లంక అధ్యక్షుడి రాక సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిరిసేన రేపు ఉదయం తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారు.

Advertisement
 
Advertisement
Advertisement