పుల్వామాలో భారీ ఎన్‌కౌంటర్‌ | Security forces gun down terrorists in Awantipora | Sakshi
Sakshi News home page

పుల్వామాలో భారీ ఎన్‌కౌంటర్‌

Apr 25 2020 8:17 AM | Updated on Apr 25 2020 12:23 PM

Security forces gun down terrorists in Awantipora - Sakshi

శ్రీనగర్‌ : జమ్మూ-కశ్మీర్‌లో కాల్పుల మోత మోగింది. శనివారం ఉదయం పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులకు భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం రావటంతో ఆర్మీ బలగాలు అవంతిపొరలో గోరిపోరా ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి. ఈ ‍క్రమంలోనే జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులతోపాటూ వారికి సహకరిస్తున్న మరో వ్యక్తిని భద్రతాదళాలు మట్టుపెట్టాయి. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. (సీఆర్‌పీఎఫ్‌ శిబిరంపై గ్రనేడ్‌ దాడి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement