తేజస్‌లో విహరించిన పీవీ సింధు | PV Sindhu To Fly Aircraft Tejas At Bengaluru | Sakshi
Sakshi News home page

తేజస్‌లో విహరించిన పీవీ సింధు

Feb 23 2019 12:35 PM | Updated on Feb 23 2019 12:54 PM

PV Sindhu To Fly Aircraft Tejas At Bengaluru - Sakshi

సాక్షి, బెంగళూరు: బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధుకు అరుదైన గౌరవం దక్కింది. ఆమె తేజస్‌ యుద్ధ విమానంలో విహరించారు. ఏరో ఇండియా షోలో వుమెన్స్‌ డే సందర్భంగా  ఏవియేషన్‌ అధికారులు సింధుకు ఈ అవకాశం కల్పించారు. ఏవియేషన్‌ రంగంలో మహిళలు సాధించిన పురోగతికి గుర్తుగా ఏరో ఇండియా ఇవాళ పలు కార్యక్రమాలను చేపట్టింది. దానిలో భాగంగానే పీవీ సింధు, ఆస్ట్రోనాట్‌ సునీతా విలియమ్స్‌ తేజస్‌ యుద్ధ విమానంలో వివహరించాలని కోరింది. వీరితో పాటు పూర్తిగా మహిళలతో కూడిన యుద్ధ విమానం కూడా ఎగరనుంది. తేజస్‌లో విహరించినందుకు చాలా ఆనందంగా ఉందని సింధు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement