మళ్లీ అంటుకున్న మంటలు | Fire breaks out at same building in Delhi where 43 people died in blaz | Sakshi
Sakshi News home page

మళ్లీ అంటుకున్న మంటలు

Dec 9 2019 8:40 AM | Updated on Dec 9 2019 9:50 AM

Fire breaks out at same building in Delhi where 43 people died in blaz - Sakshi

ఫైల్‌ ఫోటో

సాక్షి, న్యూఢిల్లీ:  43 మందిని పొట్టన పెట్టుకున్న అగ్నిప్రమాద విషాద ఛాయలు ఇంకా వీడక ముందే దేశ రాజధానిలో మరో అగ్నిప్రమాదం కలకలం రేపుతోంది. ఉత్తర ఢిల్లీలోని రాణి ఝాన్సీరోడ్డులో అనాజ్‌ మండీ ప్రాంతంలో సోమవారం ఉదయం మరోసారి మంటలు ఎగిసిపడుతున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న నాలుగు అగ్నిమాపక  శకటాలు, సిబ్బంది మంటల్ని ఆర్పుతున్నారు.  దీనిపై మరింత  సమాచారం అందాల్సి వుంది. 

 చదవండి : ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం

Advertisement
 
Advertisement
Advertisement