దాడుల్లో ఆరుగురు భారతీయుల మృతి | Attacks Six Indians killed | Sakshi
Sakshi News home page

దాడుల్లో ఆరుగురు భారతీయుల మృతి

Sep 12 2015 3:32 AM | Updated on Sep 3 2017 9:12 AM

యెమెన్‌లో జరిగిన వైమానిక దాడుల్లో ఆరుగురు భారతీయులు మృతి చెందారు...

న్యూఢిల్లీ: యెమెన్‌లో జరిగిన వైమానిక దాడుల్లో ఆరుగురు భారతీయులు మృతి చెందారు. ఈ నెల 8న యెమెన్‌లోకి రెండు బోట్లలో చొరబడిన 21 మంది భారతీయులపై సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణదళాలు వైమానిక దాడులు చేశాయి. 14 మంది తప్పించుకోగా, ఒకరు గల్లంతయ్యారు. చనిపోయిన ఆరుగురికీ హొడైడాలో అంత్యక్రియలు జరిపామని భారత్  తెలిపింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement