ఆర్టీసీ బస్సు కింద పడి మహిళ మృతి | Woman Died in Bus Accident | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు కింద పడి మహిళ మృతి

Dec 15 2015 7:01 PM | Updated on Sep 4 2018 5:07 PM

కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్టీసీ బస్ ఢీ కొన్న ఘటనలో గుర్తుతెలియని మహిళ మృతి చెందింది.

కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్టీసీ బస్ ఢీ కొన్న ఘటనలో గుర్తుతెలియని మహిళ మృతి చెందింది. మంగళవారం రాధికా చౌరస్తావద్ద ఈ ఘటన జరిగింది. స్థానికుల సమాచారంతో కుషాయి గూడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.


 

Advertisement
 
Advertisement
Advertisement