నేను వితంతువుని కాదు సర్‌! | Railway Koduru Man Appeals For Disabllity Pension Correction After Widow Pension Was Issued By Mistake | Sakshi
Sakshi News home page

నేను వితంతువుని కాదు సర్‌!

Jul 28 2026 8:03 AM | Updated on Jul 28 2026 10:58 AM

Railway Koduru Man Appeals For Disabllity Pension Correction

నా పేరు వెంకటరామరాజు. మాది రైల్వే కోడూరు. రోడ్డు ప్రమాదంలో దివ్యాంగుడిగా మారాను. 69 శాతం వికలత్వం ఉండడంతో నాకు పింఛన్‌ మంజూరు చేయాలని కోరడంతో పింఛన్‌ మంజూరు చేశారు. అయితే దివ్యాంగుడుగా ఉన్నప్పటికీ వితంతువు పింఛన్‌ మంజూరు చేశారు. ఆ విషయం ముందు నాకు తెలియదు. ఆ తర్వాత తెలవడంతో వితంతువు పింఛన్‌ రూ.4 వేలు.. దివ్యాంగుడి పింఛన్‌గా మార్పు చేయాలని క్షేత్ర స్థాయి  అధికారుల నుంచి మండల, డివిజన్‌ చివరికి కలెక్టరేట్‌ అధికారుల చుట్టూ తిరుగుతున్నాను. అర్జీలిస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.  
– తిరుపతి అర్బన్‌  

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement