బ్రహ్మాండోత్సవం | - | Sakshi
Sakshi News home page

బ్రహ్మాండోత్సవం

Sep 17 2026 2:14 AM | Updated on Sep 17 2026 2:14 AM

– 8లో

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

రూ.కోట్ల కాలువ కబ్జా!
తిరుపతి– కరకంబాడి మార్గంలోని ఓ ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాల యాజమాన్యం యథేచ్ఛగా కబ్జాకు పాల్పడుతోంది.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉభయ దేవేరీ సమేతంగా శ్రీమలయప్పస్వామివారు విశేష వాహనాల్లో కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. బుధవారం ఉదయం చిన్నశేష వాహనంపై ఊరేగుతూ అశేష జనులను కటాక్షించారు. రాత్రి వీణాపాణి అలంకారంలో హంస వాహనంపై విహరించారు. భువి వైకుంఠంలో ఏడుకొండలస్వామి దివ్యతేజోవిరాజిత మూర్తిని వీక్షించి భక్తకోటి పులకించింది. మహిమాన్విత మాడవీధుల్లో దేదీప్యంగా ప్రకాశిస్తున్న తిరుమలేశుని దర్శించి పరవశించింది. ఎన్ని జన్మల ఫలమో కదా.. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని సేవించు భాగ్యము దక్కిందంటూ మురిసిపోయింది. – తిరుమల

భక్తుల సౌకర్యాలకే ప్రాధాన్యం

తిరుమలలో భక్తుల సౌకర్యాలకే ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

గురువారం శ్రీ 17 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement