AP: రాష్ట్రంలో భారీ వర్షం.. ఆరెంజ్‌ అలర్ట్‌ | Heavy rain warnings for Andhra Pradesh | Sakshi
Sakshi News home page

AP: రాష్ట్రంలో భారీ వర్షం.. ఆరెంజ్‌ అలర్ట్‌

Sep 16 2026 5:44 PM | Updated on Sep 16 2026 7:28 PM

Heavy rain warnings for Andhra Pradesh

సాక్షి, ఆంధ్రప్రదేశ్‌: వాతావారణ శాఖ రాష్ట్రానికి వర్ష హెచ్చరికలు జారీ చేసింది. విజయనగరం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, విశాఖ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. అదే విధంగా గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఈదురుగాలుల నేపథ్యంలో చెట్లకింద, ఎలక్ట్రిక్‌ వైర్ల వద్ద నిల్చోవద్దని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement