బైపీసీలో ఒకే ఒక్కరు | TS Inter 2nd Year Results | Sakshi
Sakshi News home page

బైపీసీలో ఒకే ఒక్కరు

Apr 28 2015 4:01 AM | Updated on Sep 4 2018 5:16 PM

ఇంటర్మీడియెట్ ఫలితాల్లో టాప్ మార్కులు 991...

991 మార్కులు సాధించిన స్వప్న
ఎంపీసీలో ఐదుగురు
గ్రూపుల వారీగా టాపర్లు వీరే

సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో టాప్ మార్కులు 991. ఈ మార్కులను బైపీసీలో ఒకే ఒక్క అమ్మాయి సాధించగా, ఎంపీసీలో మాత్రం ఐదుగురు విద్యార్థులు సాధించారు. బైపీసీలో నిజమాబాద్ జిల్లాకు చెందిన బరందేవి సుష్మ 991 మార్కులను సాధించారు. ఇక ఎంపీసీలో 991 మార్కులను ఐదుగురు విద్యార్థులు సాధించారు.

ఇంటర్మీడియెట్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల్లో ఎక్కువ మంది హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వారే ఉండటం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement