మైలార్‌దేవ్‌పల్లిలో దొంగ అరెస్ట్ | thief arrested In mailardevpalli | Sakshi
Sakshi News home page

మైలార్‌దేవ్‌పల్లిలో దొంగ అరెస్ట్

Jul 1 2016 7:17 PM | Updated on Sep 4 2018 5:21 PM

మైలార్‌దేవ్‌పల్లి పరధి పల్లెచెరువులో ఉన్న ఓ కంపెనీలో దొంగతనానికి పాల్పడిన షేక్ రియాజ్ అహ్మద్(20) అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

మైలార్‌దేవ్‌పల్లి పరధి పల్లెచెరువులో ఉన్న ఓ కంపెనీలో దొంగతనానికి పాల్పడిన షేక్ రియాజ్ అహ్మద్(20) అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 27 న సదరు కంపెనీలో రూ.95 వేలు విలువచేసే 16 బ్యాగుల వస్తువులను దొంగిలించాడు. యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి శుక్రవారం అరెస్ట్ చూయించారు. అతని వద్ద నుంచి దొంగిలించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement