చర్లపల్లి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీ అనుమానస్పద స్థితిలో మరణించాడు.
చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీ మృతి!
Oct 31 2014 8:27 PM | Updated on Sep 2 2017 3:39 PM
హైదరాబాద్: చర్లపల్లి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీ అనుమానస్పద స్థితిలో మరణించాడు. బాధితుడిని అసోంకు చెందిన ముకుల్ పుల్ వాల్ గా గుర్తించారు.
గత వారం రోజుల్లో ఐదుగురు ఖైదీలు మృతి చెందడంతో జైలు అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. ఐదుగురు ఖైదీలు మృతిచెందడంపై అధికారులు వివరణ ఇవ్వడానికి అందుబాటులోకి రాలేదు.
Advertisement


