ప్రయాణికుణ్ని చితకబాదిన డ్రైవర్ | passenger beaten by driver | Sakshi
Sakshi News home page

ప్రయాణికుణ్ని చితకబాదిన డ్రైవర్

Jun 13 2015 11:40 PM | Updated on Sep 29 2018 5:26 PM

నగరంలోని ఎల్బీనగర్ ప్రాంతంలో ఓ ప్రైవట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు డ్రైవర్ ప్రయాణికుడిపై విచక్షణా రహితంగా దాడిచేసి తీవ్రంగా గాయపర్చాడు.

హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్ ప్రాంతంలో ఓ ప్రైవట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు డ్రైవర్ ప్రయాణికుడిపై విచక్షణా రహితంగా దాడిచేసి తీవ్రంగా గాయపర్చాడు.

'లగేజీ విషయంలో వివాదం తలెత్తడంతో నవీన్ అనే యువకుడిని బస్సు డ్రైవర్ సహా మరికొందరు ఇనుప రాడ్లతో కొట్టారు' అని పోలీసులు చెప్పారు. డ్రైవర్ ను అదుపులోకి తసుకున్నామని, పారిపోయిన దుండగుల కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement