సిట్ కార్యాలయంలోనే ఉంచండి: కోర్టు | let revanth reddy stay in sit office only, says acb court | Sakshi
Sakshi News home page

సిట్ కార్యాలయంలోనే ఉంచండి: కోర్టు

Jun 8 2015 5:49 PM | Updated on Aug 17 2018 12:56 PM

సిట్ కార్యాలయంలోనే ఉంచండి: కోర్టు - Sakshi

సిట్ కార్యాలయంలోనే ఉంచండి: కోర్టు

ఓటుకు నోటు స్కాంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని సోమవారం రాత్రి కూడా సిట్ కార్యాలయంలోనే ఉంచాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది.

ఓటుకు నోటు స్కాంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని సోమవారం రాత్రి కూడా సిట్ కార్యాలయంలోనే ఉంచాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. సిట్ కార్యాలయంలో సరైన సౌకర్యాలు లేనందున ఆయనను చర్లపల్లి జైలుకు తరలించాలంటూ రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాదులు చేసిన అభ్యర్థనను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. అలాగే.. రేవంత్కు తగిన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని కూడా కోర్టు ఆదేశించింది.

రేవంత్ రెడ్డికి సిట్ కార్యాలయంలో తాము మంచి సదుపాయాలే కల్పిస్తున్నామని అంతకుముందు సిట్ అదనపు కమిషనర్ స్వాతి లక్రా చెప్పిన విషయం తెలిసిందే. ఆయనకు కొత్త బెడ్ షీట్లు, బెడ్లు ఏర్పాటుచేశామని, మినరల్ వాటర్ అందిస్తున్నామని కూడా ఆమె చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement