జయలలిత మృతిపట్ల జానారెడ్డి సంతాపం | congress leaders condolence to jayalalitha death | Sakshi
Sakshi News home page

జయలలిత మృతిపట్ల జానారెడ్డి సంతాపం

Dec 6 2016 8:24 AM | Updated on Mar 18 2019 7:55 PM

జయలలిత మృతిపట్ల తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్షనేత జానారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌ : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతిపట్ల తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్షనేత జానారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మృతి తమిళనాడు రాష్ట్రంతో పాటు దేశానికీ తీరని లోటని అన్నారు. 74 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన జయలలిత సోమవారం రాత్రి 11.30 గంటల సమయంలో తుది శ్వాస విడిచిన సంగతి తెల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement